Most educated countries world of statistics list

Most educated countries world of statistics list, Most educated countries list

Most educated countries world of statistics list అత్యధిక విద్యావంతులు ఉన్న దేశం ఏంటో తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా విద్యావంతులు ఏ దేశంలో ఉన్నారని అడిగితే వెంటనే అమెరికా, ఇంగ్లండ్ అంటూ చాలా మంది సమాధానం చెబుతారు. కానీ వీటికంటే అనేక దేశాలు విద్యలో ముందంజలో ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో -ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో కెనడా అగ్రస్థానంలో ఉంది. … Read more

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే. కానీ ఎలా వెళ్లాలనేదే ఇప్పుడు అందరి ప్రశ్న.  రామ మందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఇలా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం నుంచి 17 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే ఏర్పాట్లు చేసింది.  రైల్వే బోర్డు ఆదేశాల మేరకు రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ఈ నెల 29వ తేదీ … Read more

📚✍️నేటి నుంచి ఎస్ఏ-2 పరీక్షలు✍️📚

 🌻కంకిపాడు(పెనమలూరు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో విద్యాశాఖ ఆదేశాలతో గురు వారం నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారం భంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ఈ దఫా పైలెట్ సర్వే కింద ఎంపిక చేసిన ప్రైవేటు/ఎయిడెడ్ పాఠశాల ల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన విధానం లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఇతరప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థు లకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి … Read more

Reporters: రిపోర్టర్ల పై రేషన్ మాఫియా దాడి

 రిపోర్టర్ల పై  రేషన్ మాఫియా  దాడి అక్రమ రేషన్ నిల్వ ఉంది అని సమాచారం అధికారులకు తెలిపినందుకు  మీడియా రిపోర్టర్ల పై దాడి చేసిన రేషన్ మాఫియా డాన్ దీపు   జి కొండూరు మండలంలో  జిల్లా వాణి రిపోర్టర్ గూడేళ్ల ప్రకాష్, నల్లమోతు నరేష్, మర్రి ప్రవీణ్, మరో వ్యక్తిపై రేషన్ మాఫియా వ్యక్తులు విరుచుకుపడ్డారు.  ఓ చోట అక్రమంగా నిల్వ ఉన్న రేషన్ సమాచారాన్ని సంబంధిత అధికారులకు మీడియా వ్యక్తులు తెలపటంతో  అధికారులకు సమాచారం అందిస్తారా … Read more

జాతీయ పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

జాతీయ పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెళ్లైన మగవారూ గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి రక్షణకు మహిళా కమిషన్‌ మాదిరిగా జాతీయ పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  2021 జాతీయ నేర గణాంక నివేదిక ప్రకారం దేశంలో 1,64,033 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇందులో 81,063 మంది పెళ్లైన పురుషులు, 28,680 మంది పెళ్లైన మహిళలు ఉన్నారని పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది … Read more

భట్టిప్రోలులో పొలాల్లోకి తీసుకెళ్లి బాలికపై వృద్ధుడి అత్యాచారం

  *భట్టిప్రోలులో పొలాల్లోకి తీసుకెళ్లి బాలికపై వృద్ధుడి అత్యాచారం* బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని మొక్కజొన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  బాలిక ఏడుస్తుండటంతో తల్లి గమనించి విషయం అడగగా జరిగిన సంగతి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ … Read more

జీతాలు, బకాయిలకు నిధులు కేటాయించాలి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు డిమాండ్

 ఉద్యమానికి మద్దతివ్వాలని ఉద్యోగులకు పిలుపు అమరావతి, మార్చి 18: ఉద్యోగుల జీతాలు, బకాయిలు చెల్లింపు నకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురు వారం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర ప్రధానకార్యాలయం, ఆర్ అండ్ బీ కార్యాలయం, ఏపీపీఎస్సీ కార్యాలయాల్లో ఆయన పర్యటించారు. ఉద్యోగుల సమ స్యల పరిష్కారం కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉద్యోగు లను కోరారు.  … Read more

ఫ్రాన్స్ లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

పారిస్: దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ గురు వారం అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం లేకుండా తన అసాధా రణ అధికారాలను వినియోగించి ఉద్యోగుల పదవీ విర మణ వయసును 62 నుంచి 64 ఏళ్లకు పెంచారు.  ఈ ప్రతిపాదనకు పార్లమెంటు దిగువ సభ ఆమోదం లభి స్తుందన్న నమ్మకం లేకపోవడంతో మెక్రాన్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ చర్యపై విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి విమర్శలు … Read more

మూడు రోజులు వానలే | 18న ఉత్తర, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు

అమరావతి/ విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగను న్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉం. ది. వీటి ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలి కపాటి నుంచి మోస్తరు వర్షాలు … Read more

ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా సమావేశాలకు ఆహ్వానించండి: హైకోర్టు ఆదేశం

అమరావతి: ఉద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. దీనిపై ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం తమను ఆహ్వానించడం లేదని, పిలిచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సూర్యనారాయణ వాదనలు పరిగణనలోకి … Read more