Uses of vitamins

Uses of vitamins విటమిన్ ఉపయోగాలు [good quality of vitamins] సమతుల్యమైన ఆరోగ్యం కోసం నాణ్యత గల పోషక పదార్థాలను విటమిన్స్ అంటారు. ఈ పోషక పదార్థాలు మన శరీరంలోని ఆరోగ్యాన్ని సక్రమంగా ఉండేలా పనిచేస్తాయి. ఈ విటమిన్స్ గురించి తెలుసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. విటమిన్స్ రకాలు A- విటమిన్ B-2విటమిన్ (B1,B2,B3,B5,B6,B9, B12) C-విటమిన్ D-విటమిన్ E-విటమిన్ K-విటమిన్ విటమిన్స్ ఉపయోగాలు A- విటమిన్; శరీర ఆరోగ్య పరిరక్షణకు A- … Read more

Mumps: Causes, Symptoms and Treatments

Mumps Causes Symptoms and Treatments

Mumps: Causes, Symptoms and Treatments గవద బిళ్ళల వ్యాధి కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో చిన్న పిల్లలకు, పెద్దవాలకు గవద బిళ్ళల వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు గవదబిల్లల వ్యాధి అంటే ఏంటి..? ఎక్కువ పిల్లలకు ఎందుకు వస్తాయి..?  నివారణ మార్గాలు ఇప్పుడు చూద్దాం .. గవద బిళ్ళలు అంటే ఏమిటి? గవద బిళ్ళలు అనే రుగ్మత. పిల్లలకు సంభవించే ఒక సాధారణమైన వైరల్ అంటువ్యాధి. చెంపలకు ఉండే లాలాజల గ్రంథులు వాచి తీవ్రనొప్పి కలిగిస్తాయి. … Read more

WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి చెప్పండి

చైనా ల్యాబ్‌ లీక్‌ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్‌ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తు‍న్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా. ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ … Read more

శరీరంలో ఈ లక్షణం ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి

  చాలా మంది మాంసాహారాన్ని ఇష్టపడతారు మరియు వాటిని ఎక్కువగా తినడం శరీరానికి హానికరం. మాంసాహారం శరీరానికి ఆరోగ్యకరం అయినప్పటికీ, అతిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యల్లో రక్తంలో ఉండే వ్యర్థపదార్థమైన యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. శరీరం ప్యూరిన్స్ అని పిలువబడే కొన్ని రసాయనాలను విచ్ఛిన్నం చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది మరియు అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను హైపర్యూరిసెమియా అంటారు. యూరిక్ యాసిడ్ … Read more

మెకాళ్ళ నొప్పులు తగ్గి, నరాల శక్తి పెరిగి, శరీరంలోని ఇతర నొప్పులు తగ్గి హుషారుగా నడవాలంటే ఎం చెయ్యాలి?

For joint pains  , please use below medicine for 6 to 7 months to cure your problem…. Sciatica pains, Knee Pains, Cartilage to get in knees,, Bones strenth, ligaments cure and stiffness,  Osteo artheritis, Rhuematiod artheritis,  muscle strength, Body fitness and for all types of pains. మెకాళ్ళ నొప్పులు పొవడానికి, నరాల శక్తి పెరగడానికి, శరీరంలోని ఇతర నొప్పులు … Read more

Children Health: చిన్న పిల్లలకి ఆకలి పెరిగి, నులిపురుగులు పోవటం ఎలా?

 Remedy For Children Hungry” and for  for  free motion. చిన్న పిల్లలకి  ఆకలికి, నులిపురుగులు పోవటం ఎలా, మలబద్దకం అలాగే జీర్న శక్తి సరిగ్గా ఉండటం లేదని ప్రతీ పిల్లల తల్లితండ్రులు, ఎప్పుడు ఎం చెయ్యాలో తెలియక చాల భాద పడుతుంటుంటారు. చిన్న పిల్లల్లో వచ్చే ఇలాంటి సమస్యలకోసం ఈ కింద చెప్పబడిన విధంగా చేసినట్లయితే మన పిల్లలిని ఈ సమస్యల నుంచి దూరం చేయచ్చు.  ఈ క్రింది మందు సుమారు 35 రోజులు … Read more

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఇలా కూడా జరుగుతుందా?

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కలిగే  ఉపయోగాలు:- 1. అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం..మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.  2. శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం … Read more

కండోమ్‌లకు బదులుగా వాడే కొత్తరకం టాబ్లెట్స్

పురుషులకు సంబంధించి వీర్య నియంత్రణ ఔషధాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది తాత్కాలికంగా ఎలుకల్లో వీర్యం ప్రవహించనీయకుండా అడ్డుకట్ట వేయగలిగి గర్భధారణను నిరోధించింది. సహజ సిద్ధమైన ఈ ప్రక్రియని  మార్చివేసే ఈ పరిశోధన పురుషుల్లో సంతాన నిరోధక మాత్రగా భవిష్యత్తులో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు. అమెరికా లోని వెయిల్ కార్నెల్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన ప్రక్రియను రూపొందించగలిగారు. సాధారణంగా పురుషులు సంతాన నియంత్రణ కోసం కండోమ్‌లు వాడడం, వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం … Read more