GUILLAIN -BARRE SYNDROME -GBS Outbreak : ఆంధ్రప్రదేశ్ లొ ప్రబలుతున్న అరుదైన వ్యాధి ⚠ 🦠

 
GUILLAIN -BARRE SYNDROME (GBS): మహారాష్ట్రాలో ప్రబలుతున్న అరుదైన వ్యాధి ⚠ 🦠

🩺 Guillain - Barre Syndrome (GBS) అంటే ఏమిటీ ?

GBS ఒక Autoimmune Disorder, ఇందులో Immune System స్వయంగా Nervous System పై దాడి చేస్తుంది 🧠⚡. దీని వాళ్ళ Nerve Damage జరిగి Muscle Weakness , మరియు తీవ్ర సందర్భాలలో paralysis (పక్షవాతం ) వచ్చే అవకాశం ఉంది . 


🦠 GBS ఎలా వస్తుంది? (Causes of GBS)

GBS ఎక్కువగా ఒక VIRAL లేదా Bacterial Infection తర్వాత వస్తుంది . ముఖ్యంగా Campylobacter jejuni 🦠అనే బాక్టీరియా దీని ప్రధాన కారణం . కొన్నిసార్లు, COVID-19 , Influenza(Flu) లేదా కొన్ని Vaccinations 💉తర్వాత కూడా ఇది రావొచ్చు . 

🔬GBS ని  ఎలా గుర్తించాలి ? (How to Identify GBS?)

GBS ను క్లినికల్ టెస్టుల 🏥ద్వారా నిర్దారించవచ్చు :

Nerve Conduction Test (NCS) : నరాల పనితీరుని అంచనా వేయడానికి ఈ పరీక్ష 

Lumber Puncture ( Spinal Tap) : Cerebrospinal Fluid ద్వారా ఈ పరీక్షా నివహిస్తారు . 

🚨GBS Symptoms ( GBS లక్షణాలు )

GBS ప్రారంభంలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి , కానీ కొన్ని గంటలు లేదా రోజుల్లోనే తీవ్రమవుతాయి . 

🔸Tingling & Numbness 🦵✋ - కళ్ళు మరియు చేతుల్లో చిమ్మటలు 

🔸 Muscle Weakness 💪  - కండరాల బలహీనత , కదలిక సమస్యలు 

🔸Difficulty in Walking 🕺- బలహీనత పెరిగితే నడవడం కష్టం అవుతుంది . 

🔸Breathing Problems 😷 - తీవ్రత పెరిగే కొద్దీ ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది 

🔸Paralysis - కొన్ని సందర్భాలలో శరీరం పూర్తిగా చాలానే లేకుండా పోతుంది . 

💊GBS Treatment ( GBS వ్యాధి కి చికిత్స మార్గాలు !)

✅ GBS కు ప్రతేకమైన మందు ( Specific Medicine) ❌ లేదు కానీ ఎర్లీ ట్రీట్మెంట్ ద్వారా త్వరగా కోలుకోవచ్చు 

🩸Intravenous Immunoglobulin (IVIG): Immune System Attack ను తగ్గించడానికి 💉Plasma Exchange (Plasmapheresis): హానికరమైన యాంటీబాడీస్ తొలగించడానికి. 

🕴Physiotherapy & Rehabilitation : నడక మరియు కదలికలు మళ్ళి తిరిగి పొందడానికి 

💉 GBS Vaccine and Prevention (GBS నివారణ మరియు వ్యాక్సిన్)

✔ GBS చాల అరుదుగా వ్యాక్సిన్ తరువాత వస్తుంది!

✔ Influenza vaccine & COVID-19 వ్యాక్సిన్ తరువాత GBS కేసులు chala తక్కువగా ఉంటాయి.

Clean Food & Water 🚰 తీసుకోవడం వల్ల camphylobacter infection నుండి తప్పించుకోవచ్చు.

🚨MAHARASTRA GBS OUTBREAK 2025

⚠ 2025 ఫిబ్రవరి నాటికి , మహారాష్ట్ర లో మొత్తం 207 GBS కేసులు నమోదు అయ్యాయి.

⚠ 177 confirmed cases, ఇందులో 8 మంది మరణించారు.

⚠ Kolhapur, pune మరియు Mumbai ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.

🚨 GBS Outbreak in Andhra Pradesh 2025

⚠ Guntur government hospital లో ఈ నెల 11 తేదీన ఒక్కరోజే 7 కేసులు నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 17 మంది ఈ వ్యాధి తో చికిత్స పొందుతున్నారు.

⚠  జాగ్రత్త గా ఉండాలి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు చూసించారు .

📜 GBS History ( Guillain Barrè చరిత్ర)

📆 1916 లో ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు Guillain, Barre మరియు Strohl GBS ని కనిపెట్టారు.

📊 ప్రతి 1,00,000 లో 1-2 మంది మాత్రమే ఈ వ్యాధి కి గురౌతారు.

❌ 3-5% రోగులు మాత్రమే తీవ్రమైన సమస్యలతో మరణిస్తారు.

Final Conclusion:

📢 Maharastra మరియు Andhra Pradesh లో GBS Outbreak చూస్తే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి.

💧 Contaminated water & Food వలన Camphylobacter bacteria  🦠 ద్వారా GBS వచ్చే అవకాశం ఉంది.

👉 GBS లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్స్ ని సంప్రదించండి.🏥

📢 # GBS

#GuillianBarrèSyndrome

#MaharastraGBSOutbreak

#GBSSymptoms

#GBSTreatment

#GBSVaccine

#GBSinAP

#GBSIndia

Post a Comment

Comments