ధనుష్ నటించిన 'సార్' మూవీ.... అత్యద్భుతం...



 👑👑👑👑 *_సార్_* 👑👑👑👑


 _ధనుష్ నటించిన, వెంకీ దర్శకత్వం లో విడుదలైన "సార్" మూవీ...... అత్యద్భుతం........_ 


 *_నేటి సమాజంలో ఉపాధ్యాయ పాత్ర ఎంత బలమైనదో, ఎంత ప్రభావమైనదో కళ్ళకు కట్టినట్లు చూపించారు....._* 


_విద్యార్థికి చదువు ఎంత కీలకమో, దానికి "కీ" ఉపాధ్యాయుడు ద్వారా ఇచ్చే ప్రత్యక్ష విద్య మాత్రమే... అని చూపించారు..... _*(ఉపాధ్యాయ విద్యకి ఎంత సాంకేతిక విద్య ఉన్నా ప్రత్యామ్నాయం లేదు రాదు.....)*_


_నేటి విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలో హృదయాలను కట్టిపడేసి, థియేటర్లో కూర్చున్నామా! లేదా పాఠశాలలో కూర్చున్నామా! అన్న భావన కలుగుతుంది......_


_*సినిమాలలో ఉపాధ్యాయుడిని ఎలా చూపించకూడదో అలాంటి సినిమాలు ఇంతవరకు చూసాం.....*_

_*"బడిపంతులు"*_ _అనే సినిమా ద్వారా ఒక గొప్ప ఉపాధ్యాయ పాత్రని పాత తరం చూసినట్లే....._ _నేటి కొత్త తరం  _*సార్*_ _సినిమా కచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన సినిమా కాదు_ *కళాకావ్యం.....* 


 _*ఉపాధ్యాయుడు నేటి సమాజానికి ఆదర్శంగా ఉండాలి......*_ 


 _*విద్యార్థి వారి దగ్గర నుంచి నైతిక విలువలతో కూడిన విద్య పొందాలి.....*_ 


_*నేటి సమాజం అత్యంత విలువ ఇవ్వాల్సిన వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే ఆ తర్వాతే ఎవరైనా............*_


 _*తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు పట్ల ఎంత గౌరవభావాన్ని కలిగి ఉంటే అంతటి చక్కని విద్య సాకారం....*_


_విద్యార్థుల పసితనాన్ని, ఉపాధ్యాయుడు యొక్క గొప్పతనాన్ని, అత్యద్భుతంగా చూపించిన వెంకీ అట్లూరి టీం కి హృదయపూర్వక ధన్యవాదాలు........._ ✍️

Post a Comment

Comments