Guntur kaaram is coming on Netflix

Guntur kaaram ott: ఓటీటీలో ‘గుంటూరుకారం‘ మహేష్ బాబు, శ్రీలీల మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చని ‘గుంటూరు కారం’ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మహేశ్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా “గుంటూరుకారం” (Guntur Kaaram) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా … Read more

Akhay Kumar Guinness Record: సెల్ఫీలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హీరో అక్షయ్ కుమార్

 బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే కామెడీ సినిమా “సెల్ఫీ” ప్రమోషన్‌ను క్రొత్తగా ప్రారంభించాడు. అలా చేస్తూనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా కైవసం చేసుకున్నాడు.    బుధవారం అక్షయ్ మూడు నిమిషాల వ్యవధిలో అత్యధిక సెల్ఫీలు తీసిన రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన “సెల్ఫీ” చిత్ర ప్రచార కార్యక్రమంలో ఈ ఘనత పూర్తయింది.. తన అభిమానులు మరియు గిన్నిస్ సిబ్బంది సమక్షంలో ఫోటోలు మరియు వీడియోలు తీస్తూ  Instagram లో … Read more

టాలీవుడ్ తెలుగు హీరయిన్ కొడుకు మృతి

టాలీవుడ్ లో చాలా మంది లేడీ కామిడీయన్స్ ఉన్న విషయం తెలిసిందే, తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కటుపుబ్బా నవ్వించారు. ఆ లిస్ట్ లో గీత సింగ్ ఒకరు. 2007 లో వచ్చిన కితకితలు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు గీత. ఆమె పలు కామెడీ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 32 సినీమాలలో నటించి మెప్పించారు గీత సింగ్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గీత ఆసక్తికర … Read more

ధనుష్ నటించిన ‘సార్’ మూవీ…. అత్యద్భుతం…

 👑👑👑👑 *_సార్_* 👑👑👑👑  _ధనుష్ నటించిన, వెంకీ దర్శకత్వం లో విడుదలైన “సార్” మూవీ…… అత్యద్భుతం…….._   *_నేటి సమాజంలో ఉపాధ్యాయ పాత్ర ఎంత బలమైనదో, ఎంత ప్రభావమైనదో కళ్ళకు కట్టినట్లు చూపించారు….._*  _విద్యార్థికి చదువు ఎంత కీలకమో, దానికి “కీ” ఉపాధ్యాయుడు ద్వారా ఇచ్చే ప్రత్యక్ష విద్య మాత్రమే… అని చూపించారు….. _*(ఉపాధ్యాయ విద్యకి ఎంత సాంకేతిక విద్య ఉన్నా ప్రత్యామ్నాయం లేదు రాదు…..)*_ _నేటి విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలో హృదయాలను కట్టిపడేసి, థియేటర్లో … Read more

Rana Nayudu – ‘రాణా నాయుడు’ ట్రైలర్ నట విశ్వరూపం చూపించిన బాబాయ్ – అబ్బాయ్

విక్టరీ వెంకటేష్ – రానా దగ్గుబాటి లు మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రాణా నాయుడు (Rana Naidu). నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సిరీస్ నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా సిరీస్ నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ గా, వెంకీ క్రిమినల్ రోల్స్ లో కనిపించారు. వీరిద్దరూ ఇందులో తండ్రి కొడుకులు … Read more