బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నతారకరత్న (40) న ఈరోజు కనుమూసారు.
లోకేష్
పాదయాత్ర మొదటిరోజు గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నను చికిత్స నిమిత్తం
బెంగుళూరుకు తరలించారు. 23 రోజుల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం విషమంగా తయారై
ఈరోజు అస్తమించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనను బ్రతికించడానికి తీవ్రంగా
శ్రమించారు.
ఈయన నందమూరి మోహన కృష్ణ కుమారుడు. ఈయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. దాదాపు 26 సినిమాల్లో నటించారు.
Comments