Remedy For Children Hungry" and for for free motion.
చిన్న పిల్లలకి ఆకలికి, నులిపురుగులు పోవటం ఎలా, మలబద్దకం అలాగే జీర్న శక్తి సరిగ్గా ఉండటం లేదని ప్రతీ పిల్లల తల్లితండ్రులు, ఎప్పుడు ఎం చెయ్యాలో తెలియక చాల భాద పడుతుంటుంటారు. చిన్న పిల్లల్లో వచ్చే ఇలాంటి సమస్యలకోసం ఈ కింద చెప్పబడిన విధంగా చేసినట్లయితే మన పిల్లలిని ఈ సమస్యల నుంచి దూరం చేయచ్చు.
ఈ క్రింది మందు సుమారు 35 రోజులు నుంచి 45 రోజులు ఇవ్వండి పిల్లల అజీర్న సమస్య పొయి, సుఖ విరేచనం కలుగును...
వాయు మిరియాలు ( వాయు విడంగాలు ) 20గ్రా
కరక్కాయ పై బెరడు 20గ్రా
జిలకర 20గ్రా
వాము గింజల పొడి 20గ్రా
సునముఖి 20గ్రా
చెరుకు బెల్లం 320గ్రా
తేనె 160గ్రా
ఈ అన్ని కలిపి పై గింజల పొడి భాగా నున్నగా ఒక్కొక్కటి ప్రత్యేకంగా దంచుకొని అన్నీ కలిపి ఈ క్రిందివి కూడా కలిపి భాగా దంచి లేహ్యంలాగా చేసుకొని, రోజూ ఉదయం తిన్న తర్వాత అలాగే రాత్రి తిన్న తర్వాత వేరుశెనగ గింజ పరిమాణం పిల్లలకి తినిపించాలి ఇది చాలా తియ్యగా వుండటం వల్ల పిల్లలు ఇస్టపడి తింటారు
ఇది తిన్న తర్వాత కడుపులో వున్న పురుగులు చనిపొతాయి, ఆకలి భాగా అవుతుంది, జీర్నశక్తి భాగా అవుతుంది, అలాగే పిల్లలకి రోగ నివారణ శక్తి కూడా పెరుగును."
Comments