India Postal Jobs: తపాలా శాఖలో 40,889 ఉద్యోగాలు: రేపే ఆఖరు తేది

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకొనేందుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. పదో తరగతి అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి గత నెల 27 నుంచి తపాలాశాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల … Read more