212 పోస్టులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి జాబ్ నోటిఫికేషన్ :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంస్థ తమ కార్యాలయాలలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సంబంధిత అర్హతలు మరియు వయస్సు పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు:
గ్రేడ్ | ఉద్యోగాల వివరాలు | SC | ST | OBC | EWS | UR | మొత్తం | PwBD | ESM |
10/24 | జూనియర్ అసిస్టెంట్ & టైప్ రైటర్ | 21 | 10 | 38 | 14 | 59 | 142 | 06 | - |
11/24 | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 09 | 09 | 34 | 13 | 05 | 70 | 02 | 07 |
మొత్తం పోస్టులు: 212
దరఖాస్తు తేదీలు
· ఆరంభం తేదీ: 02-01-2025
· ముగింపు తేదీ: 31-01-2025
అర్హతలు:
జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్ C):
- 12 వ తరగతి లేదా తత్సమాన అర్హత.
- కంప్యూటర్‌పై 35 w.p.m. ఇంగ్లీష్
లేదా 30 w.p.m. హిందీలో టైపింగ్ చేయగలగలి
.
- వయో పరిమితి: 18-27 సంవత్సరాలు
ఉండాలి .
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్ B):
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొంది ఉండాలి .
- Windows,
MS-Office, ఇంటర్నెట్ వంటి కంప్యూటర్
పరిజ్ఞానం కలిగి ఉండాలి .
- కంప్యూటర్‌పై 35 w.p.m. ఇంగ్లీష్
లేదా 30 w.p.m. హిందీలో టైపింగ్ చేయగలగలి .
- వయో పరిమితి: 30 సంవత్సరాలు.
ముఖ్యమైన సమాచారం:
- దరఖాస్తుదారులు https://cbse.gov.in
వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి
చేయాలి.
- అన్ని ప్రమాణాలు మరియు నిబంధనలు ప్రకారం దరఖాస్తు చేయాలి.
- ఇతర సమాచారం కోసం అధికారిక ప్రకటనను పరిశీలించండి.
ఈ ఉద్యోగ అవకాశాలు సరైన అభ్యర్థులకు
మంచి భవిష్యత్తును అందించగలవు.
సమయానికి దరఖాస్తు చేసి, మీ
ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోండి!
Comments