కాన్పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్‌కో) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 103
పోస్టులు: సలహాదారు, సీనియర్ కన్సల్టెంట్స్, కన్సల్టెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎల్‌ఎల్‌బీ/ గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎల్‌ఎల్‌ఎం/ పీజీ డిప్లొమా/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.2లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Arun Jaitley National Institute of Financial Management, Sector-48, Pali Road, Faridabad 121 001 (Haryana) India.
దరఖాస్తు చివరి తేది: 14.06.2023.
Comments