రాష్ట ప్రభుత్వం కీ హైకోర్టు లో మరో ఎదురుదెబ్బ...

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కి స్వాగతం పలికిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజిని.


**రాష్ట ప్రభుత్వం కీ హైకోర్టు లో మరో ఎదురుదెబ్బ.....*


*రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయం వ్యవస్థ లో మీసేవ  సర్వీసులను ఇవ్వడంతో మీసేవ నిర్వాహకులు ఉపాధిని కోల్పోయారు....*


 *దీని మీద రాష్ట్ర అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించుగా అప్పుడు హైకోర్టు సచివాలయ వ్యవస్థలో మీసేవ సర్వీసులు మీద స్టే విధించింది....* 


 **కానీ కొందరు అధికారులు హైకోర్టు తీర్పును అమలు చేయకుండా సర్వీసెస్ సచివాలయం లో ఇవ్వడంతో పాటు మీసేవ వారికి ఉన్న ముఖ్య  సర్వీసులను తొలగించింది.....* 


 *దీని మీద రాష్ట్ర మీసేవ అసోసియేషన్ కోర్ట్ దిక్కరణ  కేసును ప్రభుత్వం మీద దాఖలు* *చేయడం జరిగింది* ....* 


 *హా  కేసు సంబందించి నిన్నటి రోజు జరిగిన విచారణలో మీసేవ తరుపున న్యాయవాది బెతి వెంకటేశ్వర్లు WP13635/2022 కేస్ కి  సబందించి  గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు  అమలు చేయలేదు అని కోర్ట్ దృష్టికి తీసుకు వచ్చారు .....* 


 *దానికి స్పందించిన  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈరోజు ప్రభుత్వ తరుపున న్యాయవాది అయినా జి రాజబాబు సంబంధిత అధికారులతో మీ సేవ సర్వీసులు కోల్పోయిన సేవలను తిరిగి పునరుద్దిరింప చెయ్యాలని పునరుద్ధరణ జరిగిన తర్వాత రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ ప్రతినిది కి సేవలు పునరుద్దించామని యుగంధర్ కి మీసేవ కార్యాలయంలో చూపించి సేవలను స్క్రీన్ షాట్ తీసుకొని 15వ తేదీ లోపు న్యాయస్థానం ముందు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు....* 


 *ఎన్నిసార్లు మీసేవ నిర్వాహకులు అధికారులకి మెయిల్ రుపన మరియు ప్రత్యక్ష రూపేణ విన్నవించినా ఏటువంటి స్పందన లేదు ఈ తీర్ప తో అధికారులకు చెంప చేటు....***

Post a Comment

Comments