Quotations: ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే?

 


🏫 ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే,

ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.

           - మహాత్మగాంధీ 


🗾ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే, 

పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.

             - నెహ్రు 


📚మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి, ఇక్కడ 

పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.

         - ఫెడ్రంట్ రసెల్ 


📇మనవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు, 

కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.

          - ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ 


📖ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు, జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు 

       -నెల్సన్ మండేలా 


🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం,

📘 పుస్తకం అన్నారు .

                   - లెనిన్


🔗పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు 

పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి పడ్డాయంట, కానుకగా ఆ  వ్యక్తి 

       - లెనిన్ 


📚 ఒక్కో చిత్రం నటించాక,  తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.

              -చార్లీ చాప్లిన్ 


ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.

              - విన్స్టెన్  చర్చిల్ 


📚  భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు, పుస్తకాలని చెప్పారు.

            -మార్టిన్ లుతెర్కింగ్ 


📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు,  పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.

                    - భగత్ సింగ్ 


          📖 నను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.

             - అబ్రహం లింకన్ 


📚 వయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి, 

            అతడే నా మార్గదర్శి అన్నారు.

           -జూలియస్ సీసర్ 


           🌏 పరపంచపటంలో  కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,  అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.

                       -టెస్కార్డ్స్ 


         📘 జవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు, 

ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.

              -ఇంగర్సాల్ 


         🤸‍♀️వయాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, 

         అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.

               -సిగ్మెంట్ ఫ్రాయిడ్ 


             📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని,  పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.


            ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే 


           📒 ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.

           📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి .📚


Post a Comment

Comments