మంగళ గిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పేదలకు ఒక వరం

 


*మాట సాయం చేయండి!*

                   ➖➖➖✍️


మంగళ గిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్నది. 


గత రెండు నెలలుగా ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించి చికిత్స జరుగుతున్నది. 


ఓ పి ఫీజ్ కేవలం పది రూపాయలు మాత్రమే. అలాగే రక్త పరీక్షలు ఎక్స్ రే కు సంబంధించి చాలా సాధారణమైన చార్జెస్ వేస్తున్నారు. 


ప్రసూతి విభాగము కంటి విభాగము పిల్లలకు సంబంధించి ఆర్తోపెడిక్ విభాగము సర్జరీలు అన్ని చాలా తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. 


కార్పొరేట్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆస్పత్రిలో పేదలకు వైద్యo అందని ద్రాక్షగా మారిపోతున్న నేటి రోజులలో మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రి పేదలకు ఒక వరం లాంటిది. 


మన దేశంలోనే ఈ ఆస్పత్రి  మూడవది  


అయితే ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆస్పత్రి వివరాలు తెలియడం లేదు. అన్ని విభాగాలకు సంబంధించి ఎం డి లు పర్యవేక్షిస్తున్నారు. పేద ప్రజలందరికీ మంచి ఉపయోగంగా ఉంటుంది. 


క్యాన్సర్ ఆస్పత్రి కూడా నిర్మాణ దశలో ఉన్నది. ఈ సందేశాన్ని   సాధ్యమైనoత ఎక్కువ మందికి  పంపడo మరువ కండి . 


ఎందుకంటే treatment చేయిoచడానికి  డబ్బు చాలక బాధపడే వారికి useful.


మానవ సేవ మాధవ సేవ. 

ప్లీస్ షేర్ చెయ్యండి.

Post a Comment

Comments