తూర్పుగోదావరి జిల్లా, గోపాలపురం...
సాటి రిపోర్టర్ల వేదింపులు తాళలేక నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన గోపాలపురం రిపోర్టర్ నాగేంద్రబాబు ఆత్మహత్యాయత్నం...
కొవ్వూరు వద్ద గోదావరిలో దూకేసిన రిపోర్టర్ నాగేంద్రబాబు..
కాపాడి ఒడ్డుకు చేర్చి చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన జాలర్లు..
విషమంగా నాగేంద్రబాబు ఆరోగ్యం, చికిత్స అందిస్తున్న డాక్టర్లు...
సాక్షి శ్రీహరి, టీవీ5 ప్రసాద్, ఏబీఎన్ టీవీ ప్రసన్న, ప్రైమ్ 9 పృద్వి, 99టీవీనాగబాబు వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపిన నాగేంద్రబాబు..
ఐదుగురిని కఠినంగా శిక్షించాలని కోరిన నాగేంద్రబాబు..
Comments