ఆనందంగా ఉండాలనుకుంటున్నారా నిజమా? అయితే కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయించండి

 మంచిదే   ఇన్నాళ్ళకు   మంచి  ఆలోచన వచ్చింది….   మన ఇల్లు  శుభ్రంగా,  అందంగా,  ప్రశాంతంగా ఉండాలనుకుంటే   మనం ఏమి చేయాలి…..   ఇంటికి పట్టిన బూజు, చెత్త, చెదారం  తొలగించాలి.  ఇంట్లో సామాన్లు అన్ని  ఒక పధ్ధతి లొ ఉంచాలి.  పనికి రాని వస్తువులు,  ఇంట్లో అడ్డంగా ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులు  బయట పడేయాలి   అంతే కదా…… మరి మనం ఆనందంగా ఉండాలంటే చేయవలసినది   అదే…….  ముందు  ఇప్పటికే మన మనస్సుల్లో ఉన్న చెత్త..   మన ప్రవర్తనలో ఉన్న  … Read more

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు….జయంతి సందర్భంగా…..నివాళులు అర్పిస్తూ…..

  అమరజీవి శ్రీరాములు 🙏🙏🙏 ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు జననం పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 భారతదేశం అణ్ణాపిళ్ళె, జార్జిటౌను, మద్రాసు. మరణం 1952 డిసెంబరు 15 మద్రాసు మరణ కారణము ఆమరణ నిరాహారదీక్ష నివాస … Read more

Teachers: Makers of Generations: తరాన్ని తయారు చేస్తూ పోతాం.. ఆ యజ్ఞం లో సమిధలవుతం

*పంతుళ్ళం కాదు..* మేం *తరాల తయారీదారులం..* *(Teachers: Makers of Generations)* *ఏముంది పంతుళ్ళు… ఏదో వస్తారు…. పోతారు….నాలుగు మాటలు తోచింది చెప్తారు… లేకుంటే సెలవులు…. ఇదీ సమాజంలో ఉపాధ్యాయులపై చిన్న చూపు.* *కానీ దానికి భిన్నం..మా వృత్తి.*  *ఇంట్లో ఇద్దరు పిల్లలను ఒక్క 4,5 గంటలు భరించలేని తల్లిదండ్రులు పిల్లల బళ్లకు పంపితే (వెల్లగొడితే)* *ఉదయస్తమానం 10 గంటలు ప్రతి పిల్లవాడిలో మా పిల్లలని చూసుకుంటూ వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ,వమా మెదళ్లను పీల్చి పిప్పి … Read more

Telugu Language: తెలుగు భాష లోని ప్రత్యేకత అదే మరి!

*అదే మరి మన భాష ప్రత్యేకత!* నెలవంక ఉంటుంది గానీ… వారంవంక ఉండదు. పాలపుంత ఉంటుంది గానీ… పెరుగుపుంత ఉండదు. ప్రామిస్ ఉంటుంది గానీ… ప్రామిష్టర్ ఉండడు. పలకరింపు ఉంటుంది గానీ… పుస్తకంరింపు ఉండదెందుకు? పిల్లకాలవ ఉంటుంది గానీ… పిల్లోడి కాలవ ఉండదు! పామాయిల్ ఉంటాది గానీ… తేలు ఆయిలు ఉండదండి. కారు మబ్బులు ఉంటాయి గానీ… బస్సు మబ్బులు ఉండవేమిటో! ట్యూబ్ లైటు ఉంది గానీ… టైర్ లైటు ఉండదు. ట్రాఫిక్ జామ్ ఉంటాది గానీ… … Read more

Quotations: ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే?

  🏫 ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే, ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.            – మహాత్మగాంధీ  🗾ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే,  పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.              – నెహ్రు  📚మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి, ఇక్కడ  పుస్తకాల … Read more

Telugu Quotations 2023 మనిషి జీవిత మనుగడ ఏ విధంగా ఉండాలి ?

మనసు మూగది… మాటలు రానిది అని సరి పెట్టుకుంటే సరిపోదు… సునామీలు సృష్టించే ఆలోచనలు చేయడమే దాని పని… అలాంటి మనసుని నిలకడగా కట్టడి చేసి పాజిటివ్ ఆలోచనలు అదే మనసు ద్వారా చేయించి ఆనందకర జీవితాన్ని అనుభవిస్తూ ఉంచే మార్గం సరైన సాధన… మనసుని కట్టడి చేసే మార్గం ఏదైనా ధ్యానం కిందే వస్తుంది… అలాంటి మనసుని నిలకడగా ఉంచే మార్గాన్ని మన పెద్దలు, గురువులు విశ్వ మానవాళికి అందించారు… మానవ జన్మ ఉత్తమమైనది, మహోన్నత … Read more