సనాతన ధర్మం – పునర్జన్మ

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు. ”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల … Read more

కాశి క్షేత్రం వెళ్ళలేక పోయామయని బాధ పడకండి వెంటనే వృద్ధ కాశీని దర్శించుకోండి

కాశి క్షేత్రం వెళ్ళలేక పోయామయని బాధ పడకండి.దక్షిణాది వారు ఈ క్షేత్రం దర్శించుకుని తరించండి. అరుణాచలం (తిరువణ్ణామలై) కి  దగ్గరలో (100 km) ఉన్నది.    కోరిన కోర్కెలు త్వరగా తీర్చి, ఆ రోగ్యాన్నిచ్చే వృద్ధకాశీ .  కాశీ కన్నా పురాతనమైన పుణ్యప్రదమైన దివ్యప్రదేశం వృధ్ధాచలం. కాశీ కన్నా పురాతనమైనది అని అంటే ఆశ్చర్యపోకండి మరి ! ఈ ఆలయ స్థలపురాణం చెబుతున్న మాట ఇది . తమిళనాడులోనే కాదు ఇది ఈ భూమిమీదే అతి ప్రాచీనమైన … Read more

‘బ్రహ్మ కన్ను’ గురించి తెలుసా.. అసలు ఆ శాపం ఏమిటి?

కోహినూర్‌.. ప్రపంచంలోనే ఫేమస్‌ వజ్రం. బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న ఈ వజ్రం మనకు తిరిగిచ్చేయాలన్న డిమాండ్లు ఎప్పటికప్పుడు వస్తునే ఉంటాయి. ఆ మధ్య రాణి చనిపోయినప్పుడు కూడా ఇవి వెల్లువెత్తాయి. ఇదే తరహాలో మన దేశం నుంచి తరలిపోయిన మరో పెద్ద వజ్రం ‘బ్రహ్మ కన్ను (ఐ ఆఫ్‌ బ్రహ్మ)’ గురించి మీకు తెలుసా? అది ఇచ్చిన ‘శాపం’ గురించి మీరెప్పుడైనా విన్నారా? లేదా.. అయితే.. ఈ వివరాలు మీ కోసమే..  అది అరుదైన నలుపు రంగు వజ్రం. … Read more

అపూర్వ శాస్త్రాలు – అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు

 🚩🕉️ అపూర్వ శాస్త్రాలు 🕉️🚩   నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:   🌼 1.అక్షరలక్ష: ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.   🌼 2.శబ్దశాస్త్రం: రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో … Read more

God Language: భగవంతుడి భాష

మనసులోని ఆలోచనల్ని వ్యక్తంచేయడానికి మనం భాషను సముచితమైన సాధనంగా వినియోగించుకుంటున్నాం…  భాషాపటిమ లేనప్పుడు అభినయం, హావభావాల ద్వారా వ్యక్తంచేస్తున్నాం.  మరి భగవంతుడికి కూడా భాషేదైనా ఉన్నదా? ఆ భాష ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ భాష ద్వారా ఏం చెబుతున్నాడు, మనం దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? ఇలాంటి సందేహాలు కలగడానికి ఆస్కారముంది… నశ్వరమైన ఈ శరీరానికే భాష ఉన్నప్పుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన పరమాత్మకు మాత్రం భాషెందుకుండదు? ఉంది.  భాషంటే మాటలా, వాక్యాలా, శబ్దాలా? మౌనం కూడా భాషేనా? … Read more

యజ్ఞం – ఓ పవిత్ర కార్యం – యజ్ఞ విధానం | యజ్ఞాలు – రకాలు | యజ్ఞం వల్ల ఫలితాలు

యజ్ఞం – ఓ పవిత్ర కార్యం ‘యజ్ఞం’ అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద … Read more

బుద్ధుడు: తనను తాను దేవుని దూతగా ప్రకటించుకోలేదు

మొక్కై వంగనిది మానై వంగుతుందా?’ అనేది సామెత. సత్యమే సామెతగా ప్రజల్లో ప్రచారం అవుతుంది. మంచయినా, చెడైనా మనుషుల్లో మొక్కగానే మొదలవుతుంది. మంచయితే దాన్ని మరింత పెరిగేలా చూడాలి. అదే చెడైతే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. ఒక చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని ఉపేక్షించి వదిలెయ్యకూడదని బుద్ధుడు చెప్పిన అయిదుగురి కథ ఇది.  ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరూ పొలం పనులు చేసేవారు. ఎవరి మంచి నీటి కుండ వారే తీసుకుపోయేవారు. ఆ కుండలను … Read more

అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే ఇలా చేయండి

  *అరుంధతి_నక్షత్రం* అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.  అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతి తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది   ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.  అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు.  ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ … Read more

ఫాల్గుణ మాసం విశిష్ఠత : కురుక్షేత్ర యుద్ధ రంగంలో కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య… 700 శ్లోకాల్లో జరిగిన సంభాషణ

  ఫాల్గుణ మాసం విశిష్ఠత               🌷🌷🌷🌷 ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందు వల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తరఫల్గుని నక్షత్రం బుద్ది వికాసాన్ని దైర్య స్థైర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం. వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది.     శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పన్నెండు రోజులు … Read more

చగంటి గారి మహాశివరాత్రి ప్రవచనం

  *ఓం నమః శివాయ* *🙏చగంటి గారి ప్రవచనం 🙏* ఒకనాడు లింగావిర్భావ కాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు … Read more